condom అంటే వివేకం తెలిసిన వాడే మొనగాడు

అపరిచితుడు : TATA Sky వాడు condom కంపనీ పెడితే caption ఏమీ పెడతాడు ?
సుపరిచితుడు: ఇది పెట్టుకోవాల ...లైఫ్ జింగలాల..(इसको लगा डाला तो लाइफ झींगा लाला)
అపరిచితుడు : అదే MRF Tyres వాడు పెడితే?
సుపరిచితుడు : Extra రబ్బర్ ...Extra మైలెజ్...
అపరిచితుడు: Clogate వాడు అయితే ....?
సుపరిచితుడు : ఇది మీ ఫ్యామిలీ రక్షణ చక్రం ..

0 comments:

Post a Comment

 
Coolguyramforyou © 2010 | Designed by Blogger Hacks | Blogger Template by ColorizeTemplates
Downloaded from free website templates