ఇవాళ నేను ఆఫీసుకి రాను నన్ను వదిలేయండి.


నీ ఎంకమ్మ నేను ఆఫీసుకి రానంటే వినవేంట్రా?



నన్ను వదల్రా! నేను ఆఫీసుకి రాను.ఒరేయ్!వదలండ్రా!
నీకు దండం పెడతా!



ఐపోయింది నా జీవితం బుగ్గిపాలైపోయింది నన్ను ఆఫీసుకి తెచ్చేసారు!



ఈ బగ్ నాకు దొరకదు.బాస్*గాడు నన్ను వదలడు.చీ నా బతుకు.



వామ్మో! ఇన్ని బగ్స్ ఇస్తే నేనేలా కనుక్కుంటానురా?ఓరేయ్ !



అమ్మో! నాకు కడుపు నొప్పిగా ఉంది నేను వాపస్ ఇంటికెల్లిపోతా!